- అంబులెన్స్‌ల నిలిపివేత...
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం సమీపంలోని రామాపురం చెక్‌పోస్ట్ వద్ద అనుమతి లేని ఏపీ అంబులెన్స్‌లను పోలీసులు నిలిపివేశారు. రాష్ట్రంలోకి వచ్చే కొవిడ్ అంబులెన్స్‌ల వద్ద ఆస్పత్రుల లేఖతో పాటు కరోనా కంట్రోల్ రూమ్ పాసులు తప్పనిసరిగా ఉండాలని, అలా అయితేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరో 3.43 లక్షల కేసులు, 4వేల మరణాలు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం మరో 3,43,144 మంది వైరస్ బారినపడ్డారు. కొవిడ్ కారణంగా మరో 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇప్పటివరకు ఎన్ని వ్యాక్సిన్లు వేశారంటే?...
తెలంగాణలో ఇప్పటివరకు 43,75,396 మందికి కరోనా టీకా మొదటి డోస్ వేశారు. 11,03,872 మందికి రెండో డోస్ వాక్సినేషన్ పూర్తైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమల్లోకి లాక్‌డౌన్...
తెలంగాణలో మూడో రోజు పటిష్ఠంగా లాక్‌డౌన్ అమలవుతోంది. వెసులుబాటు కల్పించిన 4 గంటల సమయంలో మార్కెట్లు జనసమ్మర్ధంగా మారాయి. మరోవైపు వలసకూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు బస్టాండ్లలో బారులు తీరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యువతిపై 25మంది అత్యాచారం..
హరియాణలో దారుణ ఘటన వెలుగుచూసింది. పల్వాల్ జిల్లాలో యువతిపై 25మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిన్నారులకు కరోనా సోకితే?...