- ఖాతాల్లోకి రైతుబంధు...
రైతుబంధు పథకానికి అర్హులైన రైతుల జాబితా సీసీఎల్‌ఏ అందజేసిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. రైతుబంధు పథకానికి 63.25లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- సీఎం కావాలనే ఆశతో...
తెరాసలో ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్ సముచిత స్థానం ఇచ్చారని... మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఉద్యమం నాటి నుంచి ఇప్పటివరకు పార్టీలో ఆయనకు ప్రాధాన్యం దక్కిందని తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- మా అక్కను బతికించండి...
ఆ పాప జీవితం.. దిన దిన గండంగా మారింది. చెంగు చెంగుమంటూ ఇళ్లంతా సందడి చేయాల్సిన పసిప్రాయంలో ప్రాణాంతక వ్యాధితో పోరాడుతోంది. అరుదుగా వచ్చే జన్యు సంబంధమైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపి వ్యాధి టైప్-3 ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేస్తోంది.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- మహా వికాస్ అఘాడీకి బీటలు!...
ప్రధాని నరేంద్ర మోదీతో ఉద్ధవ్ ఠాక్రే భేటీ అనంతరం మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక ఏదో జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే వ్యాఖ్యలు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- మన టీకాలు సూపర్...
మహమ్మారిపై విజయం సాధించేందుకు వ్యాక్సినేషనే బ్రహ్మాస్త్రమని చాటేలా పలు అధ్యయనాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్‌పై భారతీయ టీకాలు అత్యంత సమర్థంగా పనిచేస్తున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- కరోనా మాత...