1. హామీల వరద..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెరాస మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2. విమానాశ్రయానికి మెట్రో రైలు
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్... తెరాస మేనిఫెస్టో విడుదల చేశారు. మెట్రో రెండోదశ విస్తారిస్తామన్న సీఎం... నగరంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి విమానాశ్రయానికి మెట్రోను అనుసంధానిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3. మరి థియేటర్లు తెరుస్తారా?
తెలంగాణలో త్వరలో థియేటర్లు తెరుచుకోనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెరాస మేనిఫెస్టో విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీనిపై నిర్ణయాధికారం సినీ పరిశ్రమదేనని చెబుతూ పలు విషయాల్ని వెల్లడించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4. విశ్వనగరం కాదు.. విషాద నగరం
తెరాస ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌ను విశ్వనగరం కాదు.. విషాద నగరం చేశారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోలో తెరాస ఇచ్చిన హామీలు గతంలో కూడా ఇచ్చారని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5 .తిట్టలేదు.. కించపరచలేదు
వైఎస్ఆర్ అభిమానులకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు క్షమాపణలు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని కించపరిచేలా తాను ఎప్పుడు మాట్లాడలేదని అన్నారు. వైఎస్ కుటుంబంపై తనకి గౌరవం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.