యువతిపై బీరు సీసాతో దాడి
వరంగల్ లేబర్ కాలనీలో దారుణం జరిగింది. ప్రేమకు నిరాకరించిందని యువతిపై బీరు సీసాతో దాడి చేశాడు ఓ యువకుడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వీరులారా.. మీకు సెల్యూట్
భారత్- చైనా మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల్లో వీర మరణం పొందిన 20 మంది జవాన్లకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. వారి త్యాగాలకు దేశం సెల్యూట్ చేస్తోందని పేర్కొన్నారు. షాఇంకా ఏమన్నారో చూడండి.
ఘర్షణలు కొనసాగుతాయి
సరిహద్దు సమస్యకు సత్వర పరిష్కారం కనుగొనేంత వరకు భారత్- చైనాల మధ్య హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉంటాయని మాజీ దౌత్యవేత్త అశోక్ కాంతా అభిప్రాయపడ్డారు. పరిష్కారం ఇదేనా!
పోలీసులకు నోటీసులు
సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించి... పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఎవరికి నోటిసులు జారీ చేసిందో చూడండి.
నారాయణరెడ్డికి కరోనా
పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనతో కలిసి ఎవరెవరు తిరిగారో వారందరి కూడా కరోనా సోకిందా?