- 2021-22 బడ్జెట్ అంచనా రూ.34.83 లక్షల కోట్లు
లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక పద్దును ప్రవేశపెట్టారు. డిజిటల్ పద్ధతిలో ట్యాబ్లో చూసి పద్దు చదువుతున్నారు. 2021-22 బడ్జెట్ మొత్తం 34.83 లక్షల కోట్లుగా అంచనా వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- బడ్జెట్2021-22 : ఆరు కీలక అంశాలు
వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు ప్రధానంగా ఆరోగ్యం సహా ఆరు కీలక అంశాలపై ఆధారపడినట్లు తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- వ్యవసాయం @ రూ. 40వేల కోట్లు
వ్యవసాయ రంగంలో కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఫలితంగా 43.36లక్షల మంది రైతులు లబ్ధిపొందారన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని స్పష్టం చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మౌలిక రంగానికి భారీ నిధులు
మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పెట్టుబడి వ్యయాన్ని 34.5 శాతాన్ని పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సైతం... గత బడ్జెట్లో ప్రతిపాదించిన వ్యయంతో పోలిస్తే అధికంగా ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆరోగ్య భారతానికి రూ.2.23 లక్షల కోట్లు
ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రధాన్ మంత్రి ఆత్మ నిర్భర్ భారత్ స్వస్థ్పేరుతో కొత్త పథకాన్ని ఆవిష్కరించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇందుకోసం రూ.64,180 కోట్లు కేటాయించారు. ప్రధానంగా నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్యం.. విభాగాల్లో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం ఈ నిధి ముఖ్య ఉద్దేశమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- స్క్రాపింగ్ పాలసీ