డిజిటల్ ఇండియాది కీలక పాత్ర
డిజిటల్ ఇండియా లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ.. గురువారం మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో పలు పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రారంభమైన ఏడో విడత హరితహారం
రాష్ట్రంలో ఏడోవిడత హరితహారం(Haritha Haram) కార్యక్రమం ప్రారంభమైంది. పెద్ద అంబర్పేట్ కలాన్ వద్ద మంత్రి కేటీఆర్(Minister KTR) మొక్కను నాటి హరితహారాన్ని ప్రారంభించారు. ఈసారి మరో 20 కోట్ల మొక్కలు నాటనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఉపరాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు
ఈరోజు ఉపరాష్ట్రపతి(Vice president) వెంకయ్య నాయుడు( venkaiah naidu) పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఉప రాష్ట్రపతికి సీఎం కేసీఆర్(cm kcr).. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రమాదకారిగా డెల్టా వైరస్
భారత్లో అత్యధికంగా వ్యాపించిన కరోనా డెల్టా రకం వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో ఈ వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మత్తులో వాహనం నడిపితే జైలుకే
ఫుల్గా మందు తాగి.. ఆ మత్తులోనే వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. మద్యం తాగి రోడ్డుపైకి వచ్చే వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇక నుంచి వారంలో మూడ్రోజుల పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి.. మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయనున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.