- నేడు వెలువడనున్న సీఎం కేసీఆర్ ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితం
- నేడు తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం
- రాష్ట్రంలో నేటినుంచి పాస్‌పోర్టు సేవలు నిలిపివేత
- నేటి నుంచి గోవాలో కర్ఫ్యూ అమలు
- నేడు ముంబై-రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్
- నటుడు సిద్ధాంత్ చతుర్వేది పుట్టినరోజు
- క్రికెటర్ ఆశిష్ నెహ్రా బర్త్డే
నేటి ప్రధాన వార్తలు