తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - నేటి తెలంగాణ వార్తలు

నేటి ప్రధాన వార్తలు

నేటి ప్రధాన వార్తలు
నేటి ప్రధాన వార్తలు

By

Published : Jan 10, 2021, 7:00 AM IST

⦁ కొమురవెల్లిలో మల్లికార్జునస్వామి కల్యాణం

⦁ వరంగల్ అర్బన్​ జిల్లాలోని కొత్తకొండలో వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు

⦁ హైదరాబాద్​లోని కొత్తపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన

⦁ ఖమ్మంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్ పర్యటన

⦁ నాగచైతన్య నటించిన లవ్​స్టోరీ సినిమా టీజర్ విడుదల

⦁ ప్రముఖ హీరో హృతిక్​ రోషన్​ పుట్టినరోజు

⦁ హీరోయిన్​ ఐశ్వర్యా రాజేశ్ పుట్టినరోజు

⦁ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బర్త్​డే

⦁ ప్రముఖ సింగర్​ ఏసుదాస్​ పుట్టినరోజు

ABOUT THE AUTHOR

...view details