తెలంగాణ

telangana

ETV Bharat / city

NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు

.

By

Published : Jul 13, 2021, 6:55 AM IST

NEWS TODAY
NEWS TODAY

  • రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
  • ఉదయం 11 గంటలకు బండి సంజయ్ అధ్యక్షతన భాజపా సీనియర్ నాయకుల సమావేశం
  • కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావం.. రాష్ట్రానికి వర్షసూచన
  • నీట్‌ (యూజీ)-2021: ఇవాళ సాయంత్రం 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • వనపర్తి జిల్లాలో షర్మిల దీక్ష
  • తూర్పు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ
  • పూరీ జగన్నాథుని రథయాత్ర: ఇవాళ రాత్రి 8 గంటల వరకు పూరీలో కర్ఫ్యూ
  • ఏపీలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద తెదేపా శ్రేణుల నిరసన
  • గుంటూరు జిల్లా చింతలపూడిలో సంగం డైరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించనున్న చంద్రబాబు
  • నేపాల్‌ ప్రధానిగా షేర్‌ బహదూర్‌ దేవ్‌బా ప్రమాణం
  • సౌత్​ ఆఫ్రికా దిగ్గజ క్రికెటర్​ ఫఫ్​ డుప్లెసిస్​ బర్త్​డే

ABOUT THE AUTHOR

...view details