రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల సంఖ్య 7 లక్షలకు చేరువైంది. శుక్రవారం వరకు 7.09 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పురపాలక సంఘాల నుంచి 2 లక్షల 86 వేలు, గ్రామపంచాయతీల నుంచి 2 లక్షల 76 వేలు, నగర పాలకసంస్థల నుంచి లక్ష 46 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. .
రాష్ట్రంలో 7 లక్షలకు చేరువైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు - తెలంగాణ ఎల్ఆర్ఎస్ వార్తలు
ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు వెల్లువెత్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7.09 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రుసుం కింద సర్కార్ ఖజానాకు రూ.72.15 కోట్ల ఆదాయం సమకూరింది.
telangana lrs
ఎల్ఆర్ఎస్ దరఖాస్తు రుసుం కింద సర్కార్ ఖజానాకు రూ.72.15 కోట్ల ఆదాయం సమకూరింది.
ఇదీ చదవండి :భాగ్యనగరంలో భూ ప్రకంపనలు.. ఆందోళనకు గురైన ప్రజలు..