కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జంతువుల అక్రమ రవాణాకు సంబంధించిన పిల్‌పై విచారణ జరిగింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు - తెలంగాణ హైకోర్టులో జంతు వధపై విచారణ
ఆవులు, జంతువుల అక్రమ రవాణా, వధ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
ఆవులు, జంతువుల అక్రమ రవాణా, వధ నిరోధించాలని తితిదే సభ్యుడు, యుగ ఫౌండేషన్ ఛైర్మన్ శివ కుమార్ పిల్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం.. వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.