రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం దిశగా ముందడుగు పడింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అధ్యయనానికి అధికారుల కమిటీ ఏర్పాటుచేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గ నిర్ణయం మేరకు ఈ జీవో విడుదల చేసింది. అటవీ, పర్యావరణ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన.. పురపాలక, పంచాయతీరాజ్, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. మెంబర్ కన్వీనర్‌గా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శిని నియమించారు.
కమిటీ పనేంటంటే...