తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణలో ఆస్పత్రులు ఎంత భద్రం? - fire accidents in telangana hospitals

దేశంలో పలు ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం వల్ల రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలు.. ఆస్పత్రులు ఎంత వరకు భద్రంగా ఉన్నాయని ఆరా తీస్తున్నాయి. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నాయి.

telangana fire department, telangana fire department director, telangana fire department, telangana fire department director lakshmi prasad
తెలంగాణ అగ్నిమాపక శాఖ, తెలంగాణ అగ్నిమాపక శాఖ డైరెక్టర్, తెలంగాణ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్, తెలంగాణ ఆస్పత్రులు

By

Published : Apr 25, 2021, 12:57 PM IST

దేశంలో ఆసుపత్రుల్లో పలు అగ్నిప్రమాదాలతో..... రాష్ట్రంలోనూ అప్రమత్తంగా ఉండాలని...సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆసుపత్రులు ఎంత వరకు భద్రంగా ఉన్నాయి. ఐసీయూల్లో ప్రమాదాలు జరగకుండా ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి? నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆసుపత్రులపై అగ్నిమాపక శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది?.అగ్నిమాపక శాఖ డైరెక్టర్ లక్ష్మి ప్రసాద్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిది శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.

తెలంగాణలో ఆస్పత్రులు ఎంత భద్రం?

ABOUT THE AUTHOR

...view details