CM KCR Health updates: ఎడమ చేయినొప్పిగా ఉందంటూ ఈ ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఫోన్ చేశారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు వెల్లడించారు. ప్రగతిభవన్‌కు వెళ్లి కొన్ని పరీక్షలు నిర్వహించామని.. అనంతరం మరిన్ని పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి రావాలని కోరినట్లు చెప్పారు. అసలు కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది.. ఆయనకు ఏఏ వైద్య పరీక్షలు నిర్వహించారు.. ఏం సలహా ఇచ్చారనేదానిపై డాక్టర్ ఎంవీరావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
కేసీఆర్‌కు ఏమైంది.. ఆయన వ్యక్తిగత వైద్యులేమంటున్నారు..?
CM KCR Health updates: పర్యటనలు, ఇతర కార్యక్రమాలు వల్లనే ముఖ్యమంత్రి కేసీఆర్ అలసట వ్యక్తం చేసినట్లు ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు వెల్లడించారు. గుండె సహా ఇతర వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.
doctor mv rao