రేపు రాత్రి 7.30 గం.కు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. కొత్తగా రూపొందించిన రెవెన్యూ చట్టాలపై చర్చించనున్నారు. శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
రేపు రాత్రి రాష్ట్ర కేబినెట్ భేటీ... కీలక అంశాలపై చర్చ - తెలంగాణ కేబినెట్ భేటీ
CM KCR
19:55 September 06
రేపు రాత్రి రాష్ట్ర కేబినెట్ భేటీ... కీలక అంశాలపై చర్చ
Last Updated : Sep 6, 2020, 8:27 PM IST