రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులు, పాలకమండలి ఏర్పాటు చేయాలని.......నేడు భాజపా ప్రతినిధుల బృందం గవర్నర్ తమిళి సైని కలవనుంది. ఈ మేరకు ఉదయం 11 గంటల 30కు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు.
గవర్నర్‌ను కలవనున్న భాజపా ప్రతినిధుల బృందం - telangana governor tamilisai sounderarajan
భాజపా ప్రతినిధుల బృందం నేడు గవర్నర్ తమిళిసైను కలవనున్నారు. తెలంగాణలోని యూనివర్సిటీలకు ఉపకులపతులు, పాలకమండలి ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించనున్నారు.
గవర్నర్‌ను కలవనున్న భాజపా ప్రతినిధుల బృందం
మురళీధర్‌రావు, లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, రాజ్‌భవన్‌కు వెళ్లివిశ్వవిద్యాలయాల పరిస్థితిని వివరించి తక్షణమే చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరనున్నారు.
- ఇదీ చూడండి :తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్