రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,99,086 కు చేరింది. మహమ్మారితో ఒకరు మరణించారు. ఇప్పటివరకు 1,635 మంది మృతిచెందారు. కరోనా నుంచి తాజాగా 157 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,95,544 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో మరో 163 కరోనా కేసులు, ఒకరు మృతి - covid 19 death stats telangana
రాష్ట్రంలో తాజాగా 163 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. ప్రస్తుతం 1,907 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
corona
రాష్ట్రంలో ప్రస్తుతం 1,907 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 774 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 27 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి :కొవాగ్జిన్ టీకా తీసుకున్న కేంద్ర సహాయ మంత్రి కిషన్రెడ్డి