స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వలేదని దాఖలైన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి 50 శాతానికి మించి ఇవ్వడం కుదరదని వెల్లడించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం మించరాదు: సుప్రీం
స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి 50 శాతానికి మించి ఇవ్వడం కుదరదని వెల్లడించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం మించరాదు: సుప్రీం