ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. గ్రేడెడ్ పద్ధతిలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి జరగకుండా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఇవాళ దేశంలోని అన్ని మెట్రో ఎండీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో... కేంద్రం నిబంధనల ప్రకారం సర్వీసులు నడపనున్నట్టు నిర్ణయించారు. శానిటైజేషన్, భౌతికదూరం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ నెల 7 నుంచి మెట్రో సేవలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి - హైదరాబాద్లో మెట్రో సేవలు ప్రారంభం
ఈ నెల 7 నుంచి మెట్రో సేవలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి
22:46 September 01
ఈ నెల 7 నుంచి మెట్రో సేవలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి
Last Updated : Sep 1, 2020, 11:23 PM IST