తెలంగాణ

telangana

ETV Bharat / city

వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి రథోత్సవం - తిరుచానూరులో శ్రీ పద్మావతీ అమ్మవారి రథోత్సవం వార్తలు

ఏపీలోని చిత్తూరు జిల్లాలో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో రథాన్ని లాగారు. తితిదే జీయ‌ర్‌స్వాములు, చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జేఈవో బ‌సంత్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

sri-padmavati-ammavari-rathodsavam-at-thiruchanuru-chittoor-district
అత్యంత వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి రథోత్సవం

By

Published : Nov 18, 2020, 6:45 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లాలో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఉదయం అమ్మవారు రథంపై విహరించారు. కరోనా వల్ల ఉత్సవాలను ఆల‌యం వ‌ద్ద‌ ఉన్న వాహ‌న మండ‌పంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

ప్రత్యేకంగా తయారు చేసిన చిన్న చెక్క రథంపై అమ్మవారి రథోత్సవాన్ని నిర్వహించారు.

ఇదీ చూడండి:జీహెచ్‌ఎంసీలో వరదసాయానికి ఎస్ఈసీ బ్రేక్‌

ABOUT THE AUTHOR

...view details