తెలంగాణ

telangana

ETV Bharat / city

భట్టి ప్రతిపాదనను తిరస్కరించిన సభాపతి - శాసనసభ

శాసనసభలో పార్టీని విడిన 12 మంది ఎమ్మెల్యేల విషయాన్ని భట్టి ప్రస్తావించారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై చర్చించలేమని స్పీకర్ సమాధానమిచ్చారు.

speaker says to bhatti that don't deviate the topic be confined to the current topic that is muncipal act 2019

By

Published : Jul 18, 2019, 12:42 PM IST

పురపాలక చట్టం-2019 బిల్లుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్​ పక్షనేత భట్టివిక్రమార్క... 12 మంది హస్తం నేతలను తెరాసలో విలీనం చేసుకోవడంపై ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా తమ సభ్యులను లాక్కున్నారని ఆరోపించారు. సభలో దీనిపై చర్చ జరగాలని సభాపతిని కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్ పోచారం.. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానంలో ఉన్నందున చర్చకు అనుమతించబోమని స్పష్టం చేశారు.

భట్టి ప్రతిపాదనను తిరస్కరించిన సభాపతి

ABOUT THE AUTHOR

...view details