'కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా' - వరంగల్ ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్
సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో జిల్లా రాజకీయాలకే పరిమితం కాకుండా.. రాష్ట్ర నేతగా.. మంత్రిగా చేయాలనే కల ఇప్పటికి నెరవేరిందని నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న వరంగల్ ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్ అన్నారు.
ఏ శాఖ ఇచ్చినా... నా మార్క్ చూపిస్తా!
ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, చేపట్టబోయే నూతన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని వరంగల్ ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్ అన్నారు. మంత్రిగా ఏ శాఖ బాధ్యతలు అప్పగించినా.. తన మార్కు చూపిస్తానన్నారు. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా తెరాస సైనికురాలిగా పనిచేస్తానంటున్న సత్యవతి రాఠోడ్తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
- ఇదీ చూడండి : మంత్రివర్గంలో ఆరుగురికి చోటు
Last Updated : Sep 8, 2019, 1:55 PM IST