మంగళవారం ఆర్టీసీ ఐకాస తలపెట్టిన నిరాహారదీక్షను వాయిదా వేస్తున్నట్లు ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. హైకోర్టులో విచారణ అనంతరం భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. సమ్మెను చట్ట వ్యతిరేక చర్యగా పరిగణించాలని కోరిన ప్రభుత్వ వాదనను హైకోర్టు తిరస్కరించినట్లు అశ్వత్థామరెడ్డి తెలిపారు.
ఆర్టీసీ ఐకాస నిరాహార దీక్ష వాయిదా
ఆర్టీసీ ఐకాస తలపెట్టిన నిరాహారదీక్ష వాయిదా వేస్తున్నట్లు ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. హైకోర్టులో విచారణ జరిగిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఆర్టీసీ ఐకాస నిరాహార దీక్ష వాయిదా