విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులను, పేదలకు నిత్యావసర సరకులు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు దేశవ్యాప్తంగా తమ వంతు సాయం చేస్తామంటున్న నారాయణతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
దేశవ్యాప్తంగా తమ వంతు సాయం చేస్తాం: నారాయణ - ఫిల్మ్‌నగర్‌లో సీపీఐ సరకుల పంపిణీ
కరోనా ప్రభావంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు సీపీఐ తెలంగాణ శాఖ నిత్యావసర సరకులు అందజేసింది. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ వినాయకనగర్‌లో నిర్వహించిన పంపిణీ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా తమ వంతు సాయం చేస్తాం: నారాయణ