తెలంగాణ

telangana

ETV Bharat / city

విజయవాడలో జోరు వాన.. ఇబ్బందులు పడుతున్న నగరవాసులు - విజయవాడ వానలు

RAINS IN VIJAYAWADA : నిన్నటి నుంచి పడుతున్న ఎడతెరిపిలేని వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. హైదరాబాద్​తో పాటు ఏపీలోని విజయవాడలో జోరు వర్షంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.

విజయవాడలో జోరు వాన.. ఇబ్బందులు పడుతున్న నగరవాసులు
విజయవాడలో జోరు వాన.. ఇబ్బందులు పడుతున్న నగరవాసులు

By

Published : Oct 6, 2022, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details