- భద్రాచలం, మణుగూరు మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారుల నియామకం
- ప్రత్యేకాధికారులతో పాటు అదనంగా పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించిన ప్రభుత్వం
భద్రాచలం, మణుగూరు మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారుల నియామకం
21:54 July 15
భద్రాచలం, మణుగూరు మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారుల నియామకం
21:20 July 15
భద్రాచలం వద్ద 70.9 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద 70.9 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- గోదావరిలోకి 24.24 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
- గతంలో రెండుసార్లు 70 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలంలో 36 ఏళ్ల తర్వాత 70 అడుగులు దాటిన నీటిమట్టం
- గోదావరి నీటిమట్టం 75 అడుగులు దాటితే 50 ఏళ్ల రికార్డు బ్రేక్
- ఆరుసార్లు 60 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం
20:17 July 15
భద్రాచలం వద్ద 70.8 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద ప్రమాద స్థాయిలో గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద 70.8 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- గోదావరిలోకి 24.18 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
- గతంలో రెండుసార్లు 70 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలంలో 36 ఏళ్ల తర్వాత 70 అడుగులు దాటిన నీటిమట్టం
- గోదావరి నీటిమట్టం 75 అడుగులు దాటితే 50 ఏళ్ల రికార్డు బ్రేక్
- ఆరుసార్లు 60 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం
19:51 July 15
కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో తప్పిన ప్రమాదం
- కామారెడ్డి: గాంధారి మం. తిమ్మాపూర్‌లో తప్పిన ప్రమాదం
- తిమ్మాపూర్‌లో ఇళ్లపై తెగిపడిన 11 కేవీ విద్యుత్ తీగలు
- విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
- సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేపట్టిన విద్యుత్ సిబ్బంది
19:33 July 15
భద్రాచలం వద్ద 70.7 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద ప్రమాద స్థాయిలో గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద 70.7 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- గోదావరిలోకి 24.13 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
- గతంలో రెండుసార్లు 70 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలంలో 36 ఏళ్ల తర్వాత 70 అడుగులు దాటిన నీటిమట్టం
- గోదావరి నీటిమట్టం 75 అడుగులు దాటితే 50 ఏళ్ల రికార్డు బ్రేక్
- ఆరుసార్లు 60 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం
18:57 July 15
భద్రాచలంలో సహాయక చర్యలపై అధికారులతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్
- భద్రాద్రి కలెక్టర్, ఎస్పీతో సీఎస్ సోమేశ్ కుమార్ టెలీకాన్ఫరెన్స్
- టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి పువ్వాడ, నీటిపారుదలశాఖ అధికారులు
- భద్రాచలంలో కొనసాగుతున్న సహాయ, పునరావాస చర్యలపై సమీక్ష
- సహాయ బృందాలను భద్రాచలం, కొత్తగూడెంలో ఉంచాలన్న మంత్రి
- ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి, రెస్క్యూ బృందాలను ఉంచాలన్న మంత్రి
- పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలన్న సీఎస్ సోమేశ్ కుమార్
- నీటిమట్టం 80 అడుగులు చేరినా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్న సీఎస్
- లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే శిబిరాలకు తరలించాలన్న సీఎస్
- పది ఎన్డీఆర్ఎఫ్, ఐదు ఆర్మీ,సింగరేణి బృందాలు భద్రాచలంలో ఉన్నాయన్న సీఎస్
- వరదల వల్ల ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలన్న సీఎస్
- రాత్రికి ఐటీసీ భద్రాచలంలో హెలికాప్టర్ అందుబాటులో ఉంటుందన్న సీఎస్
- రాత్రికి 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భద్రాచలం చేరుకుంటాయన్న సీఎస్
- భద్రాచలానికి బోట్లు, బస్సులు, ట్రక్కులు పంపుతున్నట్లు తెలిపిన సీఎస్
- సహాయ, పునరావాస చర్యల పర్యవేక్షణ కోసం సీనియర్ పోలీసులు
- సీనియర్ పోలీసు అధికారులను నియమించినట్లు తెలిపిన డీజీపీ
18:17 July 15
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
- శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
- జూరాల నుంచి శ్రీశైలానికి 1.47 లక్షల క్యూసెక్కుల వరద
- సుంకేశుల నుంచి 1.31 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం
- శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 840.1 అడుగులు
- శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు
- శ్రీశైలంలో ప్రస్తుత నీటినిల్వ 61.92 టీఎంసీలు
- శ్రీశైలంలో పూర్తి నీటినిల్వ 215.8 టీఎంసీలు
- శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
- విద్యుదుత్పత్తి అనంతరం 31,784 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల
17:33 July 15
భద్రాచలం వద్ద 70.3 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద మహోగ్రరూపం దాల్చిన గోదావరి
- గంటగంటకూ ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద 70.3 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- ఎగువ నుంచి గోదావరిలోకి 23.92 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
17:32 July 15
మంథనిలో ఎంఎల్ఎస్ పాయింట్ నీటమునక
- పెద్దపల్లి: మంథనిలో ఎంఎల్ఎస్ పాయింట్ నీటమునక
- మండలాల్లో రేషన్ షాపులకు ఎంఎల్ఎస్ ద్వారా సరకులు సరఫరా
- ఎంఎల్ఎస్ పాయింట్ మునకతో సుమారు రూ.3 కోట్ల మేర నష్టం
- 380 టన్నుల బియ్యం, 65 క్వింటాళ్ల చక్కెర, 5 లక్షల గన్నీ సంచులు మునక
17:04 July 15
కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద స్వల్పంగా తగ్గిన వరద
- భూపాలపల్లి: కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద స్వల్పంగా తగ్గిన వరద
- కొనసాగుతున్న గోదావరి, ప్రాణహిత నదుల ఉద్ధృతి
- కాళేశ్వరం పుష్కర ఘాట్లు, శివారులో గోదావరి, ప్రాణహిత ఉద్ధృతి
- నిన్న 16.8 మీటర్ల నుంచి 15 మీటర్లకు తగ్గిన గోదావరి నీటిమట్టం
- వరద ఉద్ధృతి తగ్గినా ప్రభావిత ప్రాంతాల్లో ప్రమాదకరంగా వరద
- వరదల వల్ల తెలంగాణ-మహారాష్ట్ర వంతెన మీదుగా నిలిచిన రాకపోకలు
- కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద దెబ్బతిన్న అప్రోచ్ రోడ్డు
17:03 July 15
భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో అన్ని గ్రామాలు జల దిగ్బంధం
- భూపాలపల్లి: పలిమెల మండలంలో అన్ని గ్రామాలు జల దిగ్బంధం
- మహాదేవ్‌పూర్ మండలంలో 10 గ్రామాలు జల దిగ్బంధం
- తాగునీరు, విద్యుత్, వైద్యం, రవాణాకు తీవ్ర ఇబ్బందులు
17:02 July 15
భారీ వరదలతో కొట్టుకుపోయిన పార్వతి బ్యారేజ్‌కు వెళ్లే రహదారి
- పెద్దపల్లి: భారీ వరదలతో కొట్టుకుపోయిన పార్వతి బ్యారేజ్‌కు వెళ్లే రహదారి
- వరదలకు మంథని మం. సిరిపురంలో కొట్టుకుపోయిన రోడ్డు
- రోడ్డు కొట్టుకుపోవడంతో మంచిర్యాల జిల్లా వైపు నిలిచిన రాకపోకలు
- వరదల వల్ల పొలాల్లో భారీగా మట్టి మేటలు, ఆందోళనలో రైతులు
16:30 July 15
వరద నష్టంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష
- ఆదిలాబాద్: వరద నష్టంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష
- సమీక్షలో పాల్గొన్న ఎమ్యెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపూరావు
- సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ సిక్తా పట్నాయక్, అధికారులు
16:29 July 15
భద్రాచలం వద్ద 70.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద మహోగ్రరూపం దాల్చిన గోదావరి
- గంటగంటకూ ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద 70.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- ఎగువ నుంచి గోదావరిలోకి 23.82 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
16:28 July 15
భూపాలపల్లి జిల్లా కుదురుపల్లిలో ఉద్రిక్తత
- భూపాలపల్లి: మహాదేవ్‌పూర్ మం. కుదురుపల్లిలో ఉద్రిక్తత
- భూపాలపల్లి: అటవీ అధికారులు, స్థానికులకు మధ్య వాగ్వాదం
- కుదురుపల్లి గ్రామాన్ని ముంచెత్తిన గోదావరి వరద
- వరదల వల్ల ఎత్తైన ప్రదేశాల్లో గుడిసెలు వేసుకున్న స్థానికులు
- గ్రామస్థులు గుడిసెలు వేసుకోవడంపై అటవీ అధికారుల అభ్యంతరం
- భూపాలపల్లి: అటవీ అధికారులపై తిరగబడిన గ్రామ ప్రజలు
15:39 July 15
వరద నష్టంపై ప్రతిపాదనలిస్తే కేంద్ర నిధుల కోసం సహకరిస్తాం: అర్వింద్
- నిజామాబాద్: వరదకు తెగిన చెక్‌డ్యామ్‌ను పరిశీలించిన ఎంపీ అర్వింద్
- వేల్పూర్ మం. పచ్చలనడుకుడ వద్ద పెద్దవాగుపై తెగిన చెక్‌డ్యామ్
- నాసిరకం నిర్మాణాల వల్లే చెక్‌డ్యామ్‌లు కొట్టుకుపోయాయి: అర్వింద్
- పంట నష్టం అంచనా వేసి.. పరిహారం ఇచ్చి ఆదుకోవాలి: అర్వింద్
- ఫసల్‌బీమా యోజన లేక తెలంగాణ రైతులు నష్టపోతున్నారు: అర్వింద్
- వరద నష్టంపై ప్రతిపాదనలిస్తే కేంద్ర నిధుల కోసం సహకరిస్తాం: అర్వింద్
15:12 July 15
భద్రాచలం వద్ద 69.90 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద మహోగ్రరూపం దాల్చిన గోదావరి
- గంటగంటకూ ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద 69.90 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- ఎగువ నుంచి గోదావరిలో 23.70 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
14:37 July 15
భద్రాద్రిలో మహోగ్రరూపం దాల్చిన గోదావరి.. 70 అడుగులకు నీటిమట్టం
- భద్రాచలం వద్ద మహోగ్రరూపం దాల్చిన గోదావరి
- గంటగంటకూ ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద 69.60 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- ఎగువ నుంచి గోదావరిలో 23.52 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
13:37 July 15
- భద్రాచలం వద్ద మహోగ్రరూపం దాల్చిన గోదావరి
- గంటగంటకూ ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద 69.40 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- ఎగువ నుంచి గోదావరిలో 23.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
12:33 July 15
- భద్రాచలం వద్ద మహోగ్రరూపం దాల్చిన గోదావరి
- గంటగంటకూ ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద 69 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- ఎగువ నుంచి గోదావరిలో 23.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
11:59 July 15
- మంచిర్యాల: సిరోంచ వైపు కుంగిన ప్రాణహిత వంతెన అప్రోచ్ రోడ్డు
- అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో మహారాష్ట్రతో తెగిన సంబంధాలు
- మహారాష్ట్ర-తెలంగాణ మధ్య నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
- కోటపల్లి మండలం రాపనపల్లి-సిరోంచ మధ్య ప్రాణహిత వంతెన
11:57 July 15
గోదావరిలో ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం..
- భద్రాచలం వద్ద గోదావరిలో ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం
- భద్రాచలం: గంటగంటకూ భారీగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- ఉ.11 గంటల వరకు 68.70 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- ఎగువ నుంచి గోదావరిలో 22.99 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
11:44 July 15
11:43 July 15
మహారాష్ట్ర-తెలంగాణ మధ్య నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
- మంచిర్యాల: సిరోంచ వైపు కుంగిన ప్రాణహిత వంతెన అప్రోచ్ రోడ్డు
- అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో మహారాష్ట్రతో తెగిన సంబంధాలు
- మహారాష్ట్ర-తెలంగాణ మధ్య నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
- కోటపల్లి మండలం రాపనపల్లి-సిరోంచ మధ్య ప్రాణహిత వంతెన
11:21 July 15
- భద్రాచలం వరద సహాయచర్యల వేగవంతానికి సీఎం కేసీఆర్ ఆదేశం
- భద్రాచలానికి అదనపు రక్షణ సామగ్రి తరలించాలని సీఎస్‌కు సీఎం ఆదేశం
- హెలికాప్టర్ అందుబాటులో ఉంచాలని సీఎస్‌ను ఆదేశించిన సీఎం కేసీఆర్
- భద్రాచలంలో తాజా పరిస్థితులపై మంత్రి పువ్వాడను ఆరా తీసిన సీఎం
10:40 July 15
మిషన్ భగీరథ నీటిసరఫరా నిలిపివేత..
- భద్రాద్రి జిల్లావ్యాప్తంగా మిషన్ భగీరథ నీటిసరఫరా నిలిపివేత
- మిషన్ భగీరథ ఇంటెల్వెల్, సబ్‌స్టేషన్ వద్దకు చేరిన వరద
- భద్రాద్రి: ప్రమాదకరంగా మారిన విద్యుత్‌స్తంభాలు, తీగలు
- ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీటిసరఫరా నిలిపివేత
10:29 July 15
- భద్రాద్రి: బూర్గంపాడు, సారపాక, నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం జలదిగ్బంధం
- ఆయా గ్రామాల్లో వరదలో చిక్కుకున్న 200 మంది బాధితులు
- బాధితులను రక్షించేందుకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
- ఐటీసీ పేపర్ కర్మాగారంలోకి చేరిన గోదావరి వరదనీరు
- వరదనీరు చేరడంతో కర్మాగారాన్ని నిలిపివేసిన యాజమాన్యం
10:29 July 15
- భద్రాచలం వద్ద గోదావరిలో ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం
- భద్రాచలం: గంటగంటకూ భారీగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- ఉ.10 గంటల వరకు 68.30 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- ఎగువ నుంచి గోదావరిలో 22.76 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
10:13 July 15
70 అడుగులు దాటే అవకాశం..
- భద్రాచలంలో మధ్యాహ్నానికి నీటిమట్టం 70 అడుగులు దాటే అవకాశం: పువ్వాడ
- 80 అడుగుల నీటిమట్టం దాటినా భారీ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాం: పువ్వాడ
- గోదావరి తీవ్రత తెలియక ప్రజలు కొంత భయాందోళనలో ఉన్నారు: పువ్వాడ
- ముంపు గ్రామాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాం: పువ్వాడ
10:02 July 15
తెరాస నేతలను అభినందించిన కేటీఆర్..
- వరద ప్రభావిత ప్రాంతాల తెరాస నేతలను అభినందించిన కేటీఆర్
- వరద బాధితులకు అండగా ఉంటున్నారని ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్
- సీఎం ఆదేశాలతో పార్టీ శ్రేణులు బాధితులకు అండగా నిలబడ్డారన్న కేటీఆర్
09:57 July 15
- భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం
- వరదనీటిలో మునిగిపోయిన మేడిగడ్డ పంప్‌హౌస్
- మేడిగడ్డ బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 28,62,390 క్యూసెక్కులు
- మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 85 గేట్ల ద్వారా నీటివిడుదల
- అన్నారం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 11,39,665 క్యూసెక్కులు
- అన్నారం బ్యారేజీ మొత్తం 66 గేట్ల ద్వారా నీటి విడుదల
09:46 July 15
- నిజామాబాద్: ఖానాపూర్ వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
- నిన్న ఉదయం వాగు దాటుతూ ప్రవాహానికి కొట్టుకుపోయిన బాపన్న
- ఖానాపూర్ వాగు నుంచి బాపన్న మృతదేహం వెలికితీసిన ఎన్డీఆర్ఎఫ్
09:33 July 15
- భద్రాచల పట్టణంలో ముంపు కాలనీల్లో మంత్రి పువ్వాడ పర్యటన
- పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలును కోరిన మంత్రి పువ్వాడ
- మోకాలు లోతు వరకు నీటిలో దిగి ప్రజలను అప్రమత్తం చేసిన పువ్వాడ
09:33 July 15
- భద్రాచలం వద్ద గోదావరిలో ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం
- భద్రాచలం: గంటగంటకూ భారీగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- ఉ.9గంటల వరకు 67.90 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- ప్రస్తుతం గోదావరిలో 22.53 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
09:32 July 15
- భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఆవరణలోకి చేరిన వరదనీరు
- ప్లాంట్ ఆవరణలోని కోల్స్టాక్ పాయింట్ వద్దకు చేరిన గోదావరి వరద
- వరద ప్రవాహం పెరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు
09:32 July 15
- జగిత్యాల: బోర్నపల్లి వద్ద గల్లంతైన టీవీ ఛానల్ విలేకరి కారు లభ్యం
- కారుతో పాటు గల్లంతైన విలేకరి కోసం గాలిస్తున్న అధికారులు
09:32 July 15
- కడెం నారాయణరెడ్డి జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరద
- కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు
- కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 681.90 అడుగులు
- కడెం జలాశయం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1.90 లక్షల క్యూసెక్కులు
09:14 July 15

08:48 July 15
- భూపాలపల్లి: కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద తగ్గిన వరద
- కాళేశ్వరం పుష్కర ఘాట్లు, శివారు ప్రాంతంలో ఉభయ నదుల ప్రవాహం
- తెలంగాణ-మహారాష్ట్ర వంతెన మీదుగా నిలిచిన రాకపోకలు
- మేడిగడ్డ వద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు
- జలదిగ్బంధంలో ఉన్న వారిని తీసుకొస్తున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- సీఆర్పీఎఫ్ జవాన్లను పడవల ద్వారా దాటిస్తున్న రెస్క్యూ బృందం
08:47 July 15
- భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టుకు తగ్గని వరద
- వరదనీటిలో మునిగిపోయిన మెడిగడ్డ పంప్‌హౌస్
- మేడిగడ్డ బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 28,67,650 క్యూసెక్కులు
- మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 85 గేట్ల ద్వారా నీటివిడుదల
- అన్నారం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 11,39,665 క్యూసెక్కులు
- అన్నారం బ్యారేజీ మొత్తం 66 గేట్ల ద్వారా నీటి విడుదల
08:32 July 15
తగ్గుతున్న వరద ప్రవాహం..
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద ప్రవాహం
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,45,216 క్యూసెక్కులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 1,08,570 క్యూసెక్కులు
- శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1087.70 అడుగులు
- శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 75.46 టీఎంసీలు
- శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 90.30 టీఎంసీలు
08:26 July 15
- భద్రాచలం వద్ద గోదావరిలో ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం
- భద్రాచలం: గంటగంటకూ భారీగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- ఉ.8 గంటల వరకు 67.50 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- ప్రస్తుతం గోదావరిలో 22.28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
08:26 July 15
- ములుగు జిల్లాలో వర్షాల కారణంగా 38 గ్రామాలకు రాకపోకలు బంద్
- ములుగు: 52 పునరావాస కేంద్రాల్లో 4,766 మందికి ఆశ్రయం
- జిల్లాలో 25 ఇళ్లు నేలమట్టం, పాక్షికంగా దెబ్బతిన్న మరో 393 ఇళ్లు
- ములుగు జిల్లాలో పూర్తిగా ధ్వంసమైన 15 రహదారులు
08:26 July 15
- శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు క్రమంగా తగ్గుతున్న వరద
- శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు
- ఎల్లంపల్లి ప్రాజెక్టు 29 గేట్ల ద్వారా 3.90 లక్షల క్యూసెక్కులు విడుదల
- శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 15 టీఎంసీలు
- ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు
08:25 July 15
- శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద
- జూరాల నుంచి శ్రీశైలానికి 1,46,147 క్యూసెక్కుల ప్రవాహం
- సుంకేశుల నుంచి శ్రీశైలానికి 1,01,586 క్యూసెక్కుల ప్రవాహం
- శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 835.60 అడుగులు
- శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు
- శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటినిల్వ 55.87 టీఎంసీలు
- శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 టీఎంసీలు
- శ్రీశైలం ఎడమ గట్టు జవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి
- విద్యుదుత్పత్తి చేసి 31,784 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల
08:25 July 15
- పెద్దపల్లి: మంథని పట్టణానికి తగ్గిన వరద ప్రవాహం
- మంథని పట్టణం మీదుగా బయటికి రాకపోకలు ప్రారంభం
- మంథని- కాటారం రహదారిపై ప్రారంభమైన రాకపోకలు
- మంథనిలో వ్యాపార సముదాయాలు, ఇళ్లకు భారీ నష్టం
08:25 July 15
- భారీగా వరద పోటెత్తడంతో గోదావరి తీరప్రాంతంలో అలజడి
- వరద ముంచెత్తడంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న బాధితులు
- భద్రాచలం పట్టణానికి బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు
- భద్రాచలం పట్టణాన్ని నాలుగువైపులా చుట్టుముట్టిన వరద ప్రవాహం
- మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లోని 37 గ్రామాల జలదిగ్బంధం
- నిన్న సాయంత్రం నుంచి గోదావరి వంతెనపై రాకపోకలు నిలిపివేత
07:11 July 15
67.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద గోదావరిలో ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం
- ఉ.7 గంటల వరకు 67.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- ప్రస్తుతం గోదావరిలో 22.03 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
07:11 July 15
- ఎగువ ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు భారీగా వరదనీరు
- జూరాల జలాశయం ఇన్‌ఫ్లో 1.43 లక్షల క్యూసెక్కులు
- జూరాల ప్రాజెక్టు 23 గేట్ల ద్వారా 1,46,147 క్యూసెక్కులు విడుదల
- జూరాల జలాశయం ప్రస్తుత నీటినిల్వ 7.48 టీఎంసీలు
- జూరాల జలాశయం పూర్తి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు
07:10 July 15
- ములుగు: వాజేడు మండలం పేరూరులో గోదావరి ఉద్ధృతి
- ఉదయం 6 గంటలకు 62.71 అడుగుల వరద ప్రవాహం
07:09 July 15
- భద్రాచలం వద్ద గోదావరిలో ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం
- భద్రాచలం వద్ద 66.70 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- ప్రస్తుతం గోదావరిలో 21.76 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- భద్రాచలం: మూడో ప్రమాద హెచ్చరిక చేసిన అధికారులు
06:47 July 15
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తివేత..
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,94,200 క్యూసెక్కులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తిన అధికారులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కులు
- శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1087.701 అడుగులు
- శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 75.46 టీఎంసీలు
- శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 90.30 టీఎంసీలు
06:37 July 15
ప్రమాదకరస్థాయిని మించి వరద ఉద్ధృతి..
- భద్రాచలం వద్ద గోదావరిలో వేగంగా పెరుగుతున్న వరద ఉద్ధృతి
- ప్రమాదకరస్థాయిని మించి ఉద్ధృతంగా పెరుగుతున్న వరద
- భద్రాచలంలో ఇప్పటికే నీటమునిగిన పలు కాలనీలు
- భద్రాచలం: కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ కాలనీలో వరద
- భద్రాచలం: అశోక్ నగర్, శాంతి నగర్ కాలనీల్లోకి చేరిన వరదనీరు
- భద్రాచలం: రామాలయం ప్రాంతంలోని ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
- నివాసాలు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
- భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అన్ని రోడ్లపై వరదనీరు
- కొన్ని గ్రామాలకు 4 రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు
- రాత్రి భద్రాచలంలో బస చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
- వరద, సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్
06:12 July 15
గోదావరికి కొనసాగుతోన్న వరద ఉద్ధృతి
- గోదావరి నదిలో పెరుగుతున్న వరద ప్రవాహం
- భద్రాచలం వద్ద గోదావరిలో వేగంగా పెరుగుతున్న నీటిమట్టం
- భద్రాచలం వద్ద 65.9 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం: మూడో ప్రమాద హెచ్చరిక చేసిన అధికారులు
- ప్రస్తుతం గోదావరిలో 21.19 లక్షల క్యూసెక్కుల ప్రవాహం