తెలంగాణ

telangana

ETV Bharat / city

TS PRC: గురుకులాల బోధన, బోధనేతర సిబ్బందికి పీఆర్సీ అమలు

prc
prc

By

Published : Sep 7, 2021, 4:53 PM IST

Updated : Sep 7, 2021, 5:30 PM IST

16:50 September 07

TS PRC: గురుకులాల బోధన, బోధనేతర సిబ్బందికి పీఆర్సీ అమలు

గురుకులాల సిబ్బందికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. బోధన, బోధనేతర సిబ్బందికి పీఆర్సీ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ పెంపుతో పీఆర్‌సీ అమలుకు గత జూన్‌ పదిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగులకు 30 శాతం ఫిట్​మెంట్​తో వేతన సవరణ అమలు చేస్తూ అందుకు అనుగుణంగా స్కేళ్లను ప్రభుత్వం సవరించింది. గురుకుల ఉద్యోగులకు కూడా పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు కసరత్తు చేసిన ఆర్థిక శాఖ... పీఆర్సీని అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదీ చదవండి:Smart Criminal: అతని వలలో 30 మంది.. ఎలా మోసం చేశాడంటే!

Last Updated : Sep 7, 2021, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details