హైదరాబాద్ పర్యటనకు వచ్చిన లోక్‌సభ సభాపతి ఓం బిర్లాను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కలిశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కుమారుని వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన ఓం బిర్లా... రాజ్‌భవన్ అతిథిగృహంలో బసచేశారు.
లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన మండలి ఛైర్మన్, శాసన సభాపతి - legislative council chairman gutta sukender reddy
హైదరాబాద్‌కు వచ్చిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను శాసన మండలి ఛైర్మన్, శాసన సభాపతి, రాష్ట్ర ఎంపీలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన మండలి ఛైర్మన్, శాసనసభాపతి
గుత్తా, పోచారం, రాష్ట్ర ఎంపీలు లోక్‌సభ సభాపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: ఉపఎన్నిక తర్వాతే అధ్యక్షుడి నియామకం: మాణిక్కం