తెలంగాణ

telangana

ETV Bharat / city

Pawan tweet: శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో ఉంది: పవన్​ - pawan kalyan news

Pawan tweet on cm jagan: వైకాపా ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్​ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో ఉందని​.. మీరు చేసిన అప్పుల నుంచి రాష్ట్రాన్ని దూరం చేసే ప్రయత్నం చేయండి అని పవన్​ ట్వీట్​ చేశారు.

Pawan tweet: శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో ఉంది: పవన్​
Pawan tweet: శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో ఉంది: పవన్​

By

Published : May 17, 2022, 5:20 AM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్​ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్​ కల్యాణ్ ట్వీట్​ చేశారు. 'శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్​ కూతవేటు దూరంలో ఉంది. మీరు చేయాల్సింది.. ఇంకా లేని పొత్తుల గురించి మివర్శించడం కాదు. గడప కడపకి ఎమ్మెల్యేలను పంపడం కాదు. మీరు చేసిన అప్పుల నుంచి రాష్ట్రాన్ని దూరం చేసే ప్రయత్నం చేయండి' అని పవన్​ ట్వీట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details