Pawan kalyan tweet: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విధానం తీరును విమర్శిస్తున్నట్లున్న ఓ వ్యంగ్య చిత్రాన్ని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆ చిత్రంలో ‘‘మద్య నిషేధం అన్నారు కదా?’’ అంటూ మద్యానికి బానిసైన వ్యక్తి భార్య.. వైకాపా రంగుల్ని పోలిన కండువా వేసుకున్న నాయకుడ్ని ప్రశ్నిస్తుంది.
'బ్రాండెడ్ మద్యం లేదు.. ఓన్లీ లోకల్ సరుకు'.. మద్యం విధానంపై పవన్ ట్వీట్
Pawan kalyan tweet: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విధానం తీరును విమర్శిస్తున్నట్లున్న ఓ వ్యంగ్య చిత్రాన్ని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆ చిత్రంలో ‘‘మద్య నిషేధం అన్నారు కదా?’’ అంటూ మద్యానికి బానిసైన వ్యక్తి భార్య.. వైకాపా రంగుల్ని పోలిన కండువా వేసుకున్న నాయకుడ్ని ప్రశ్నిస్తుంది.
Pawan kalyan
దీనిపై సదరు నాయకుడు స్పందిస్తూ.. ‘‘నిషేధించాం కదా! మీ ఇల్లు గుల్ల చేస్తదని ఖరీదైన మద్యం దొరక్కుండా చేశాం కదా’’ అంటూ సమాధానమిస్తాడు. అదే కార్టూన్‌లో ‘‘బ్రాండెడ్ మద్యం లేదు. ఓన్లీ లోకల్ సరుకే. - ఏపీలో ప్రభుత్వ వైన్‌షాపుల తీరు’’ అనే ఒక బోర్డు కనిపిస్తుంది.
ఇవీ చూడండి: