జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీలోని విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన.. అక్కడి నుంచి విజయవాడకు చేరుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకోని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపు జాతీయపతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
విజయవాడకు చేరుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ - vijayawada news
జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలోని విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన వచ్చారు.
Pawan kalyan