దేశీ రకం ధాన్యంతో తిరుమల శ్రీవారికి నైవేద్యం సమర్పించినట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. దేశీ రకాలతో, ప్రకృతి వ్యవసాయం చేసేలా.. రైతులను ప్రోత్సహిస్తామని ఆయన వివరించారు.
దేశీ ధాన్యంతో తిరుమలేశుడికి నైవేద్యం సమర్పణ - ttd chairman yv subbareddy latest news
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి దేశీ రకం ధాన్యంతో నైవేద్యం సమర్పించినట్లు తితిదే ప్రకటించింది. ప్రకృతి వ్యవసాయం చేసేలా.. రైతులను ప్రోత్సహించనుంది.
దేశీ ధాన్యంతో తిరుమలేశుడికి నైవేద్యం సమర్పణ
తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శ రైతులను గుర్తించాలని ఆదేశించామన్నారు. దశల వారీగా అన్నదానం, లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.