తెలంగాణ

telangana

ETV Bharat / city

Olympics: మెన్స్ హాకీ జట్టు మరో విజయం - Olympics

ఒలంపిక్స్​లో పురుషుల హాకీ పూల్​ ఏ మ్యాచ్​లో భారత్​ దూకుడు ప్రదర్శించింది. జపాన్​తో జరిగిన పోరులో 5-3 తేడాతో గెలుపొందింది.

men's hockey team
men's hockey team

By

Published : Jul 30, 2021, 6:12 PM IST

పురుషుల హాకీ పూల్​ ఏ మ్యాచ్​లో భారత్​ దూకుడు ప్రదర్శించింది. జపాన్​తో జరిగిన పోరులో 5-3 తేడాతో గెలుపొందింది. ఫలితంగా.. ఒలింపిక్స్​లో ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్​ల్లో మూడింట్లో విజయం సాధించింది మన్​​ప్రీత్​ సింగ్​సేన.

ABOUT THE AUTHOR

...view details