ప్రవేశ పరీక్షలు, ఓయూ, యూజీ, సెట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఎన్ఎస్యూఐ నాయకులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. పీపీఈ కిట్లు ధరించి కార్యకర్తలు ప్రగతిభవన్ వద్దకు వెళ్లగా... విద్యార్థి నేత వెంకట్ గేటు దూకేందుకు యత్నించారు. చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండానే నేరుగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షలు రద్దు చేయాలని వేసిని పిటిషన్ హైకోర్టు విచారణలో ఉండగా... పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. పోలీసులు కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహాల్ స్టేషన్కు తరలించారు.
ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని ఎన్ఎస్యూఐ ప్రగతిభవన్ ముట్టడి - ఎన్ఎస్యూఐ ప్రగతి భవన్ ముట్టడి
ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని ఎన్ఎస్యూఐ ప్రగతిభవన్ ముట్టడి
12:37 August 12
ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని ఎన్ఎస్యూఐ ప్రగతిభవన్ ముట్టడి
Last Updated : Aug 12, 2020, 1:36 PM IST