నిందితులు తప్పించుకోకుండా పోలీసులు వారిని అడ్డకోగలిగారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ జరిగిందని ఆయన అన్నారు. ఎన్‌కౌంటర్‌పై సీపీ సజ్జనార్ చెబుతోన్న కారణాలను విశ్వసిస్తున్నామన్నారు. పోలీసులను అభినందిస్తున్నామని... మేము వారికి అండగా నిలుస్తామని చెప్పారు.
సజ్జనార్ చెబుతున్న కారణాలను విశ్వసిస్తున్నాం: ధర్మపురి అర్వింద్ - దిశ హత్య కేసు నిందితులు
నిందితులు తప్పించుకోబోతుంటే పోలీసులు అడ్డుకోగలిగారని... ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ జరిగిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.
సజ్జనార్ చెబుతున్న కారణాలను విశ్వసిస్తున్నాం: ధర్మపురి అర్వింద్