తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్​కౌంటర్​ స్థలాన్ని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం - NHRC team visited Hyderabad latest news

nhrc team visited disha accused encounter place
nhrc team visited disha accused encounter place

By

Published : Dec 7, 2019, 6:51 PM IST

Updated : Dec 7, 2019, 11:49 PM IST

18:47 December 07

ఎన్​కౌంటర్​ స్థలాన్ని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

ఎన్​కౌంటర్​ స్థలాన్ని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

చటాన్‌పల్లిలో దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని జాతీయ మానవహక్కుల కమిషన్‌ బృందం పరిశీలించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రిలోని శవాగారంలో నిందితుల మృతదేహాలను నిశితంగా పరిశీలించిన అనంతరం... చటాన్‌ పల్లి చేరుకుని తొలుత దిశ హత్య జరిగిన ప్రదేశం, ఆతర్వాత నిందితుల  ఎన్‌కౌంటర్‌ జరిగిన  ప్రాంతాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పరిశీలించింది.శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్​ రెడ్డిని ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి  తెలుసుకున్నారు. అనంతరం ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు తిరిగి హైదరాబాద్​ చేరుకున్నారు. 

Last Updated : Dec 7, 2019, 11:49 PM IST

ABOUT THE AUTHOR

...view details