NHRC notice to AP CS: పోలవరం నిర్వాసితులకు సరిగ్గా పునరావాసం కల్పించడం లేదన్న ఫిర్యాదుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది. ఏపీ సీఎస్ సమీర్ శర్మ, కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందిన 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది.
ఆ ప్రాజెక్ట్ నిర్వాసితులకు సాయంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు - ఏపీ సీఎస్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
NHRC notice to AP CS: ఏపీ సీఎస్, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించడం లేదన్న ఫిర్యాదుపై ఈ మేరకు స్పందించింది.
NHRC: ఏపీ సీఎస్, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
4 వారాల్లోగా స్పందించకుంటే తీవ్రంగా పరిగణిస్తామని ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. నోటీసుల్లో హెచ్చరించింది. మానవహక్కులు పూర్తిగా ఉల్లంఘించినట్లు ఉందన్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. ఇలాంటి విషయాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.
ఇదీ చదవండి:COVCUR ORAL DROPS AND SPRAY : 'ఈ స్ప్రే వాడితే కొవిడ్ మీ దరిచేరదు'..