తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - todays news

.

newstoday
నేటి ప్రధాన వార్తలు

By

Published : Sep 3, 2020, 6:46 AM IST

1. ఎంసెట్ హాల్​టికెట్ల డౌన్​లోడ్ ప్రక్రియ​ ప్రారంభం

2. 'యూఎస్​ఐఎస్​పీఎఫ్'​ సదస్సులో ప్రసంగించనున్న మోదీ

3. రెండో రోజు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ రష్యా పర్యటన

4. బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీల అధినేతలతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భేటీ

5. బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం

6. ఏపీలో ఆంగ్ల విద్యపై సుప్రీంలో విచారణ

7. ఆధ్యాత్మిక వేత్త, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు పుట్టినరోజు

8. ప్రబాస్ 'ఆదిపురుష్' చిత్రానికి సంబంధించి మరో అప్​డేట్​

ABOUT THE AUTHOR

...view details