తెలంగాణ

telangana

By

Published : Jan 14, 2021, 10:00 AM IST

ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 276 కరోనా కేసులు.. ఒకరు మృతి

తెలంగాణలో కొత్తగా 276 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 లక్షల 90వేల 916 మంది కొవిడ్ బాధితులున్నారు.

new corona cases and deaths in telangana
తెలంగాణలో కొత్తగా 276 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 276 కరోనా కేసులు నమోదవ్వగా.. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,90,916 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ఇప్పటివరకు 1,572 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 238 మంది బాధితులు కోలుకున్నారు.

ఇప్పటివరకు 2,84,849 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,495 కరోనా యాక్టివ్ కేసులుండగా.. ప్రస్తుతం 2,487 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 53 కరోనా కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details