నందమూరి బాలకృష్ణ 61వ జన్మదినం సందర్భంగా కామన్ డిస్ల్పే పిక్ (సీడీపీ)ని ట్విట్టర్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విడుదల చేశారు. మావయ్య పుట్టినరోజు సీడీపీ విడుదల చేయటం తనకెంతో గౌరవంగా ఉందని ట్విట్టర్లో పేర్కొన్నారు.
Balakrishna Birthday: బాలకృష్ణ కామన్ డీపీని విడుదల చేసిన లోకేశ్ - నందమూరి బాలకృష్ణ 61వ జన్మదినం
నందమూరి బాలకృష్ణ 61వ జన్మదినం సందర్భంగా కామన్ డిస్ల్పే పిక్ (సీడీపీ)ని ట్విట్టర్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విడుదల చేశారు. మావయ్య పుట్టినరోజు సీడీపీ విడుదల చేయటం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు.
బాలకృష్ణ కామన్ డీపీని విడుదల చేసిన లోకేశ్
గురువారం(12వ తేదీ) బాలయ్య 61వ ఏటలోకి అడుగుపెడుతున్నారు. దానికి సంబంధించిన చిత్రాన్ని ట్విట్టర్లో జతచేశారు.. లోకేశ్.