తెలంగాణ

telangana

By

Published : Sep 14, 2020, 11:36 AM IST

Updated : Sep 14, 2020, 12:06 PM IST

ETV Bharat / city

రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

nampally-mim-mla-jaffar-hussain-tested-corona-positive
రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

11:34 September 14

రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

     అసెంబ్లీ ప్రాంగణంలో కొవిడ్​ నిర్ధరణ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సిబ్బందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన పరీక్షల్లో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సెన్​కు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 

    లక్షణాలు ఏమి లేకపోవడంతో... అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రాగా... కరోనా నిర్ధరణ అయింది. దీంతో ఆ శాసనసభ్యుడిని ఇంట్లోనే హోం క్వారంటైన్​లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు.

ఇదీ చూడండి:'ప్రభుత్వం మీద భారమున్నా... నెల నెల డబ్బులిచ్చాం'

Last Updated : Sep 14, 2020, 12:06 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details