గొల్ల కురుమల సంక్షేమ భవనాల నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ నగర శివారు కోకాపేటలో గొల్ల కురుమల సంక్షేమ భవనానికి రూ.10కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. త్వరలోనే సంక్షేమ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుల వృత్తుల సంక్షేమంతోపాటు వారిని అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
'కులవృత్తుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి' - talasani
గొల్లకురుమల సంక్షేమ భవనాల నిర్మాణ పనులను మంత్రులు తలసాని, మల్లారెడ్డి ప్రారంభించారు. త్వరలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.
talasani