సికింద్రాబాద్లోని జువెల్ గార్డెన్ లో తెలంగాణ శాసనసభ ఉపసభాపతి టి. పద్మారావు గౌడ్ సోదరుని కుమారుడు కళ్యాణ్ వివాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఉపసభాపతి బంధువు పెళ్లికి హాజరైన మంత్రులు - హారీశ్ రావు
తెలంగాణ శాసనసభ ఉపసభాపతి టి. పద్మారావు గౌడ్ సోదరుని కుమారుడి వివాహానికి పలువురు రాజకీయ వేత్తలు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇదీ చదవండి: రైతన్నల పోరాటానికి మద్దతుగా నిలిచిన మంత్రులు, తెరాస శ్రేణులు