రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉత్తమ అథ్లెటిక్ క్రీడాకారిణులకు నేడు ఉదయం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత స్కూటీలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర క్రీడాశాఖమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా క్రీడాకారిణులు జె.దీప్తి, జి.మహేశ్వరి, ఏ.నందినిలకు ఎలక్ట్రానిక్ స్కూటీలతో పాటు 5వేల నగదును అందించనున్నట్లు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
అథ్లెటిక్ క్రీడాకారిణులకు స్కూటీలు అందించనున్న మంత్రి - రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు అథ్లెటిక్ క్రీడాకారిణులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేడు ఉచిత స్కూటీలు పంపిణీ చేయనున్నారు. స్కూటీలతో పాటు 5వేల నగదును అందించనున్నారు.
అథ్లెటిక్ క్రీడాకారిణులకు స్కూటీలు అందించనున్న మంత్రి