తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజుతో మంద కృష్ణ భేటీ - nandyal latest news

నంద్యాల పర్యటనలో ఉన్న భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజును మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మర్వాదపూర్వకంగా కలిశారు. భాజపాకు మద్దతుగా నిలవాలని మందకృష్ణను వీర్రాజు కోరారు.

manda krishna met some veerraju
ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజుతో మంద కృష్ణ భేటీ

By

Published : Dec 18, 2020, 10:57 PM IST

ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలలో భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజును మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ శుక్రవారం కలిశారు. నంద్యాల అర్​ అండ్ బీ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో భాజపాకు మద్దతుగా నిలిచి.. సహకారాన్ని అందించాలని మంద కృష్ణను సోము వీర్రాజు కోరారు.

ABOUT THE AUTHOR

...view details