MP Gorantla Madhav on videos: మార్ఫింగ్ వీడియోలను తనవిగా చూపేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవని వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. హైదరాబాద్ నుంచి అనంతపురం బయల్దేరిన ఎంపీ మాధవ్‌కు.. కురువ సంఘం నాయకులు కర్నూలు సరిహద్దు టోల్‌గేట్ వద్ద స్వాగతం పలికారు.
నాపై ప్రచారం చేస్తే పాత మాధవ్‌ను చూస్తారని ఎంపీ గోరంట్ల వార్నింగ్
MP Gorantla Madhav on videos ఫేక్ వీడియోలను తనవిగా చూపేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారని వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. హైదరాబాద్ నుంచి అనంతపురం బయల్దేరిన ఎంపీ మాధవ్‌కు కురువ సంఘం నాయకులు కర్నూలు సరిహద్దు టోల్‌గేట్ వద్ద స్వాగతం పలికారు.
madhav-warned-that-old-madhav-would-be-seen-if-he-spread-bad-news-against-him
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ.. తెలుగుదేశం పార్టీ, కొన్ని మీడియా సంస్థలు.. తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. వీడియో నిజమైనదా? కాాదా? అని తేల్చేందుకు పోలీసు వ్యవస్థ ఉందన్న ఆయన.. ఆ పనిని పోలీసులకు వదిలేయాలని చెప్పుకొచ్చారు. తనపై ఈ ప్రచారం కొనసాగిస్తే పాత మాధవ్‌ను చూస్తారంటూ ఆయన శైలిలో హెచ్చరించారు.
ఇవీ చదవండి: