తెలంగాణ

telangana

ETV Bharat / city

మెట్రో నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది 1200 కోట్లే - ktr road show in secendrabad constituency

హైదరాబాద్​ మెట్రో నిర్మాణానికి నిధులు అడిగితే మోదీ ప్రభుత్వం ముఖం చాటేసిందని కేటీఆర్​ ఆరోపించారు. యూసఫ్‌గూడ సభలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

యూసుఫ్‌గూడలో కేటీఆర్‌ రోడ్‌షో

By

Published : Apr 6, 2019, 8:33 PM IST

Updated : Apr 6, 2019, 11:14 PM IST

హైదరాబాద్​ మెట్రో నిర్మాణానికి రూ.16 వేల కోట్లు ఖర్చవుతుంటే.. కేంద్రం రూ.12 వందల కోట్లు మాత్రమే ఇచ్చిందని తెరాస కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్​ విమర్శించారు. మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం ఉన్నందు వల్లే ముంబాయి మెట్రోకు రూ.18 వేల కోట్లు ఇచ్చిందన్నారు. 16 మంది ఎంపీలను గెలిపించుకుంటే రాష్ట్రానికి కావాల్సిన నిధులను తెచ్చుకోవచ్చని స్పష్టం చేశారు. సికింద్రాబాద్​ ఎంపీగా తలసాని సాయికిరణ్​ను గెలిపించాలని యూసుఫ్‌గూడ రోడ్​ షోలో విజ్ఞప్తి చేశారు.

యూసుఫ్‌గూడలో కేటీఆర్‌ రోడ్‌షో
Last Updated : Apr 6, 2019, 11:14 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details