నాంపల్లి కోర్టుకు కొండా సురేఖ దంపతులు - nampally court
హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు మాజీమంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ దంపతులు హాజరయ్యారు. ఆమె... భర్త, మాజీ ఎమ్మెల్సీ మురళితో కలిసి కోర్టుకొచ్చారు.
konda surekha
కాంగ్రెస్ నాయకులు కొండా సురేఖ, మురళి దంపతులు కోర్టుకు హాజరయ్యారు. 2012లో పరకాల పీఎస్‌లో నమోదైన కేసుకు సంబంధించి కోర్టుకొచ్చారు. ఉప ఎన్నికల్లో అనుమతి లేకుండా సభ నిర్వహించడంపై కోర్టులో కేసు నడుస్తోంది. నాంపల్లి కోర్టు... తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది.