Kodali Nani: ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) కరోనా బారినపడ్డారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
kodali nani: మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధాకు కరోనా పాజిటివ్ - కరోనా బారిన పడ్డ కొడాలి నాని
kodali nani: ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, తెదేపా నాయకుడు వంగవీటి రాధా కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.
మంత్రి కొడాలి నాని, తెదేపా నాయకుడు వంగవీటి రాధా కరోనా
Vangaveeti Radha corona: ఏపీ తెదేపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు స్వల్ప లక్షణాలు కన్పించగా కొవిడ్ టెస్టు చేయించుకున్నారు. ఫలితాల్లో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాధా కూడా ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. రాధా ఈనెల 9న కంచికచర్లలో రంగా విగ్రహావిష్కరణకు హాజరుకాగా.. పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: