తెలంగాణ

telangana

కన్నడ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు మృతి

By

Published : Oct 19, 2021, 11:07 AM IST

Published : Oct 19, 2021, 11:07 AM IST

కన్నడ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు మృతి
కన్నడ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు మృతి

11:00 October 19

కన్నడ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు మృతి

ప్రముఖ క‌న్న‌డ హాస్య‌న‌టుడు శంక‌ర్ రావు మృతి చెందారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న.. సోమ‌వారం రాత్రి బెంగళూరులోని తన స్వగృహంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మృతి ప‌ట్ల చిత్ర‌ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు సంతాపం వ్యక్తం చేశారు. శంకర్​రావు మూడు దశాబ్ధాలుగా 100కు పైగా సినిమాల్లో నటించారు.

ఇదీ చూడండి: పిల్లల కోసం షారుక్​ సినిమాను వదులుకున్న సామ్?

For All Latest Updates

TAGGED:

dum

ABOUT THE AUTHOR

...view details